ఎంపీపీకి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగస్తులు
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం నూతనంగా ఎన్నుకొనబడిన మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ బోయ జయలక్ష్మికి, ఆమె భర్త హెబ్బటం గ్రామ మాజీ ఉప సర్పంచ్ బోయ సవారప్పకు హెబ్బటం ఉద్యోగస్తులు కలిసి శాలువాతో పూలమాలను వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.