BREAKING
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన కార్తీక్ ఆర్యన్, శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత... రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..

ఎంపీపీ రేసులో చండ్రా మధుసూదన్‌రావు

Select Suryaa Now
ఎంపీపీ రేసులో చండ్రా మధుసూదన్‌రావు

వరికుంటపాడు, ,మేజర్ న్యూస్ :   మండల ఎంపీపీ అభ్యర్థిగా ప్రస్తుత టీడీపీ మండల కన్వీనర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ చండ్రా మధుసూదన్‌రావు పేరు వినిపిస్తోంది. తాజా రిజర్వేషన్ల ప్రకారం ఎంపీపీ స్థానం జనరల్‌ కేటగిరీకి కేటాయించడంతో ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్నేహశీలిగా, అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకుడిగా పేరున్న మధుసూదన్‌రావుకు మండలంలో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.