BREAKING
రామాయణం పార్ట్ 1 క్లైమాక్స్ వీడియోలు లీక్.. సన్నీ డియోల్ పవర్ ఫుల్ హనుమాన్ ఎంట్రీతో నెట్టింట తెగ హల్‌చల్ రామాయణం సినిమాపై ప్రముఖ దర్శకుడు శంకర్ అరుదైన ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ కామెంట్స్ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం దీపావళి పండుగ వెనుక ఉన్న అసలు చారిత్రక కథ ఏమిటి.. టపాసులు ఎందుకు కాలుస్తారు ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు చేతులు కాలిపోతే వెంటనే తీసుకోవాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు ఇవే నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం

ఎమ్మెల్యే వంశీకృష్ణ ను కలిసిన కార్పొరేటర్ బాయిన రాణి

Select Suryaa Now
 ఎమ్మెల్యే వంశీకృష్ణ  ను కలిసిన కార్పొరేటర్ బాయిన రాణి

 

ఆరిలోవ, నవంబర్ 6, మేజర్ న్యూస్ :జీవీఎంసీ, 12వ వార్డు జనసేన  కార్పొరేటర్ గా  బాయన రాణి  జీవీఎంసీ ఎన్నికల్లో  ఘన విజయం సాధించిన   సందర్భంగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు  వంశీకృష్ణ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు  . మాపై నమ్మకంతో  కార్పొరేటర్ అభ్యర్థిగా  సీటు ఇప్పించి,  విజయానికి అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే కు హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాయన రాణి ను సాలువ కప్పి సత్కరించారు. ఆమెతోపాటు  జనసేన యువనాయకుడు  బాయిన సునీల్  తదితరులు పాల్గొన్నారు.