ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ని మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ శాఖమూరు వంశీధర్ దంపతులు
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ని మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ శాఖమూరు వంశీధర్ దంపతులు
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని శాసనసభ్యుడు తాతయ్య నివాసంలో నందిగామ మున్సిపల్ కూటమి చైర్‌పర్సన్ శాఖమూరు వంశీధర్ ,ఆయన సతీమణి స్వర్ణలత ఈరోజు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శాఖమూరు వంశీధర్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా