ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసి సన్మానించిన రాప్తాడు జడ్పిటిసి జయలక్ష్మి!
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసి సన్మానించిన రాప్తాడు జడ్పిటిసి జయలక్ష్మి!
రాప్తాడు మండల జడ్పీటీసీగా విజయం సాధించిన జయలక్ష్మి అనంతపురం క్యాంపు కార్యాలయంలో రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన జడ్పిటిసి జయలక్ష్మి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ జడ్పిటిసి జయలక్ష్మి అభినందించి, ప్రజలు మనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజాసేవలో భాగమవ్వాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
మధుసూదన్ గౌడ్ సూర్య రామగిరి