BREAKING
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు లావణ్య వేణి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మైపాల తాతాజీ ఘన నివాళి: మహిళల స్వయం ఉపాధికి ఆరాధ్య ఫౌండేషన్ చేయూత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి నాలుగు ఏకగ్రీవం.. 22 పల్లెల్లో ఎన్నికల సమరం! పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కార్తీక పౌర్ణమి వేడుకల అనంతరం చెత్తకుప్పగా కీసరగుట్ట.. పట్టించుకునేదెవరు? వెంకట్రావుపల్లిలో గ్రానైట్ చోరీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మాచవరం మెట్ల కాలనీలో సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు.. అన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు

ఎమ్మెల్యే లారీలు’… టోల్ ఎందుకు కట్టాలి?

Select Suryaa Now
ఎమ్మెల్యే లారీలు’… టోల్ ఎందుకు కట్టాలి?

గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్‌గేట్ వద్ద ఆదివారం 18 లారీలు నిలిచిపోయాయి. ఏలూరు నుంచి కొండపల్లి వెళ్తున్న ఈ లారీలు ఏలూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేవిగా సమాచారం.

"ఇవి ఎమ్మెల్యే వాహనాలు, టోల్ రుసుం చెల్లించం" అంటూ డ్రైవర్లు లారీలను అక్కడే నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో టోల్‌గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి.

సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టోల్ రుసుము చెల్లించి, ఆ తర్వాత సంబంధిత సంస్థ నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు.