BREAKING
అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

ఏకేపీఎల్ కు అవార్డుల పంట.

Select Suryaa Now
ఏకేపీఎల్ కు అవార్డుల పంట.

 ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :  అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ కు అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో 15 అవార్డులను ఏకేపీఎల్ గెలుచుకుంది. తిరుపతిలో క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా  నిర్వహించిన 12వ వార్షిక కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ లో అవార్డులు గెలుచుకున్నట్లు ఏకేపీఎల్ సి ఈ ఓ జగదీష్ పటేల్ సోమవారం తెలిపారు. ఏకేపీఎల్ ప్రతిష్టాత్మకమైన ఉత్తమ పరివర్తన సంస్థ అవార్డుతో సత్కరించబడినట్లు పేర్కొన్నారు. తొమ్మిది బంగారు అవార్డులతో పాటు ఒక వెండి అవార్డు, వివిధ విభాగాల్లో మూడు వ్యక్తిగత అవార్డులు, ఒక ఉత్తమ ప్రదర్శన అవార్డును పొందామని సీఈఓ అన్నారు.