BREAKING
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం మిట్స్ వర్శిటీ వైస్ చాన్సలర్ యువరాజ్ సేవాతత్పరత : కుమార్తె పుట్టినరోజు వేళ చైతన్య సంస్థలో అన్నదానం : కృతజ్ఞతలు తెలిపిన జనరల్ సెక్రటరీ కవితా రాణి మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్ పూతలపట్టు సర్పంచ్ బరిలో గుంటూరు మురళి వర్గం దూకుడు

ఈనెల 21న కౌన్సిల్ సమావేశం

Select Suryaa Now
ఈనెల 21న కౌన్సిల్ సమావేశం

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   నగర పాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం ఈనెల 21 తేదీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గం ఈనెల 22 వరకు ఉండడంతో కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 21వ తేదీ నగరపాలక సంస్థ యొక్క సర్వసభ్య ప్రత్యేక సమావేశం ఉదయం 10.30 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో 41 అంశాలతో అజెండాలో పెట్టడం జరిగింది. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన పాలకవర్గం చివరి సర్వసభ్య ప్రత్యేక సమావేశాన్ని పెట్టమన్నారు. ఈనెల 23 నుంచి నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. అదేరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికకూడా జరగనున్నది తెలిసిందే.