BREAKING
రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం. ‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి మోడీపై కుట్రలు చేస్తే సహించేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ రామాయంపేటలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు నటి నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్‌తో విడాకుల ప్రచారాలపై జోరుగా చర్చ సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణం సర్పంచ్ గీతాంజలి డానియల్ ప్రజలు తుఫాన్ పట్లు అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ జడ్పీటీసీ అభ్యర్థిగా చీపురుపల్లి బరిలో వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ...టీడీపీ తరుపున బీఫాo అందజేత..… బీసీ’ విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం శివాలయం వద్ద సీసీ నిర్మాణం పనులు అశ్వారావుపేటలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసుల దాడి - ఏడుగురి అరెస్ట్, 7 ట్రాక్టర్లు సీజ్* తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఇంకొల్లు తహశీల్థారు ఏ.వి.యస్‌ శ్రీనివాస్‌ తీరం దిశగా తీవ్ర తుఫాను 'అర్నబ్': రేపు యానాం వద్ద తీరం దాటే అవకాశం

ఈ నెల 30నే పెన్షన్ల పంపిణీ

Select Suryaa Now
ఈ నెల 30నే పెన్షన్ల పంపిణీ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నవంబర్ 1న స్థానిక ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 30వ తేదీ నుంచే పెన్షన్ల పంపిణీ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా నెల ప్రారంభంలో జరిగే పెన్షన్ల పంపిణీని ఎన్నికల దృష్ట్యా ముందుగానే ప్రారంభించనున్నారు.  ఈ నెల 29వ తేదీనే నగదు ఉపసంహరించుకుని పంపిణీకి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సిబ్బందికి అధికారులు సూచించారు.  పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా పెన్షన్లు అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.