BREAKING
రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం!

ధాన్యం విక్రయ రవాణాకు జీపీఎస్ తప్పనిసరి

Select Suryaa Now
ధాన్యం విక్రయ రవాణాకు జీపీఎస్ తప్పనిసరి


ఆమదాలవలస, నవంబర్ 16, మేజర్ న్యూస్
ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరం తప్పనిసరిగా అమర్చుకోవాలని ఆమదాలవలస మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు తెలిపారు.
ఖరీఫ్ పంట సాగు చేసే రైతులు, ధాన్యం రవాణా వాహన యజమానుల సౌకర్యార్థం ఆమదాలవలస ప్రభుత్వ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జీపీఎస్ రెన్యువల్‌తో పాటు కొత్త జీపీఎస్ పరికరాలను అమర్చే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ధాన్యం రవాణా చేసే వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వాహనాలకు జీపీఎస్ రెన్యువల్ చేయించుకోవాలని, కొత్త జీపీఎస్ పరికరాలను అమర్చించుకోవాలని సూచించారు.మరింత సమాచారం కోసం 8309568379 ఫోన్ నెంబర్ సంప్రదించాలని అన్నారు.