దర్శి ఎంపీపీ కూటమి కైవసం.
17 ఎంపీటీసీ లు ఏకగ్రీవం.
15 స్థానాల లో టిడిపి రెండు స్థానాలు లో జనసేన ఏకగ్రీవం.
ఎంపీపీగా పోకూరి నారాయణస్వామి ఎన్నిక లాంచనమే.
సూర్య న్యూస్ దర్శి.
దర్శి మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలులో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 ఎంపీటీసీ స్థానాలలో టిడిపి రెండు ఎంపీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిడిపి తరఫున శామంతపూడి పోకూరి నారాయణస్వామి, బండి వెలిగండ్ల మేడం కాశమ్మ, బసి రెడ్డి పల్లి చేరెడ్డి కాశమ్మ ,
బొట్లపాలెం పుచ్చ అంజమ్మ,
చందలూరు పులి ఆదిలక్ష్మి,
దేవారం గుంటూరు రమాదేవి,
ఈస్ట్ చౌటపాలెం మారం బ్రహ్మారెడ్డి,
ఈస్ట్ వీరాయపాలెం కనుమూరి నాగేశ్వరరావు,
ఈస్ట్ వెంకటాపురం అనుకు గురవయ్య,
కొత్తపల్లి రాచపూడి పద్మ,
పెద ఉయ్యాలవాడ రాచపూడి సాల్మన్,
పోతకమూరు తలపాల వెంకట్రావు,
రాజంపల్లి -1 ఫణితపు కోటేశ్వరరావు,
రాజంపల్లి - 2 రాచపూడి ఇర్మియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వెంకటాచలం పల్లి పుప్పాల కళావతి,
లంకోజనపల్లి యన్నగిరి నారాయణమ్మ జనసేన తరఫున ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దర్శి ఎంపీపీగా పోకూరు నారాయణస్వామి ఎన్నిక కావడం లాంచనమే.