BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 103 ఫిర్యాదులు పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్ కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.

ఈనెల 9న కొండేపిలో సీఎం సభ

Select Suryaa Now
ఈనెల 9న కొండేపిలో సీఎం సభ

ఈనెల 9  కొండేపిలో సీఎం  సభ

  •  రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ

సూర్య ప్రతినిధి, ఒంగోలు :

 ఈ నెల 9న కొండేపి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రైతులకు భూములపై హక్కులకు సంబంధించిన పత్రాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండేపికి రానుండటంతో రైతులు, టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతుండగా, పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.