BREAKING
నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి...ఆస్ట్రాజెనెకా స్టమక్ క్యాన్సర్ ఔషధానికి సఫలత విధులు నిర్వహిస్తున్న ప్రవళికపై దాడి వారిని పై హత్యానేరం క్రింద కేసు బుక్ చేయాలి :టి జెఎమ్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ రాష్ట్రాల ఎన్నికలను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ట్రంప్‌కు లేదు మునిగిపోతున్న నౌక-40 మంది ఇరాన్ నావికులను రక్షించిన ఎస్ఎల్ నేవీ 32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం.. టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి... వెనిజులాకు తిరిగి వచ్చిన ప్రముఖ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా

చింతలపూడి నగర పంచాయతీ ఓటర్ల జాబితా పంపిణీ

Select Suryaa Now
చింతలపూడి నగర పంచాయతీ ఓటర్ల జాబితా పంపిణీ

జంగారెడ్డిగూడెం / చింతలపూడి, మేజర్ న్యూస్ :చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ బూత్ కన్వీనర్లకు ఓటర్ల జాబితాలను అందజేశారు. నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి అవగాహన పెంచుకోవాలని బూత్ కన్వీనర్లకు సూచించారు.వార్డు బాధ్యులు తమ పరిధిలోని ఓటర్లను గుర్తించి, వారిని వ్యక్తిగతంగా కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.