చెత్తను వేరు చేయడం, వాటినిర్వ హణ, రీసైక్లింగ్‌పై అవగాహన
చెత్తను వేరు చేయడం, వాటినిర్వ హణ, రీసైక్లింగ్‌పై అవగాహన
మున్సిపల్ కమిషనర్ కృష్ణ
బద్వేల్ మేజర్ న్యూస్
బద్వేల్ మున్సిపాలిటీ లో స్వచ్ఛతా హి సేవా 2026లో భాగంగా సోమవారంచెత్త వేరు చేయడం, నిర్వహణ, రీసైక్లింగ్‌పై అవగాహన అవగాహన కార్యక్రమాని మున్సిపల్ కమీషనర్ యం. కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా SHG గ్రూప్ సభ్యులు మరియు మెప్మా కుటుంబ సభ్యులకు తడి, పొడి చెత్తను మూలస్థాయిలోనే వేర్వేరుగా సేకరించడం, చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, పునర్వినియోగం (రీసైక్లింగ్) ద్వారా వ్యర్థాలను వనరులుగా మార్చడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.