BREAKING
ప్రశాంతంగా పంచాయతీ నామినేషన్ల పర్వం సీతమ్స్ లో ఫ్యాకల్టీ డవలప్మెంట్ పై శిక్షణా కార్యక్రమం పక్కాగా జనగణన గణాంకాల నమోదు చేపట్టాలి ఎంపీపీ జడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు హెచ్‌ఐవీ నియంత్రణలో తెలంగాణకు జాతీయ స్థాయిలో రెండో స్థానం సురక్షిత్ హోదా సాధించిన 20 జిల్లాల్లో పెద్దపల్లి గృహ ప్రవేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి నవంబర్ 21న వెయ్యి మందితో మెగా శిక్షణ కార్యక్రమం స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్లాస్టిక్ సర్జరీ వల్లే అలా మారిందంటూ ప్రచారం.. ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి ఫ్లోరెన్స్ పుగ్ ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచేందుకు సీబీఎన్, ఎన్‌ఎన్‌పీసీ ఒప్పందం ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్ బ్రంట్ వర్క్‌వేర్‌ను సొంతం చేసుకున్న పెర్మిరా, ఫ్రీమాన్ స్పోగ్లీ

చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్

Select Suryaa Now
చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం  - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: బుధవారం చెన్నైలో రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహ యజమాని సీ ఆర్ రాజన్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్