BREAKING
కరువు నేపథ్యంలో పంట నష్టం వివరాల నమోదు పంట నష్ట పరిహారానికి మార్గదర్శకాలు విడుదల కారులో మంటలు చెలరేగి వ్యక్తి దుర్మరణం* లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మన చేతిలో ఏఐ విప్లవం - దైనందిన జీవితాన్ని మారుస్తున్న కృత్రిమ మేధస్సు భారత నౌకాదళంలోకి అత్యాధునిక యుద్ధనౌక 'అమిని' ధన్‌తేరాస్ వేళ మట్టి ప్రమిదలకే ప్రాధాన్యం-స్థానిక కుమ్మరుల జీవనోపాధికి చేయూత దేశ ప్రజలకు ధన్‌తేరాస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశీయంగా క్లిష్టమైన ఖనిజాల శుద్ధికి భారీ ఊతం పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి కల్పన-బయోస్పియర్ రిజర్వ్‌లతో సరికొత్త విప్లవం విద్యుత్‌ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి దేశంలో భారీగా పెరిగిన స్టీల్ వినియోగం-వంద మిలియన్ టన్నులకు చేరువలో ఉక్కు వాడకం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక ఆధార్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ప్రక్రియ దూకుడు - భారీగా పెరిగిన యాప్ డౌన్‌లోడ్స్ చీరాల లో కౌంటింగ్ వేళ మీడియాకు ఘోర అవమానం..

చీరాల లో కౌంటింగ్ వేళ మీడియాకు ఘోర అవమానం..

Select Suryaa Now
చీరాల లో కౌంటింగ్ వేళ మీడియాకు ఘోర అవమానం..

చీరాల లో కౌంటింగ్ వేళ మీడియాకు ఘోర అవమానం..

మీడియా కోసం కనీస సౌకర్యాలు కల్పించని అధికారులుకౌంటింగ్ వేళ మీడియాకు ఘోర అవమానం..

చీరాల మేజర్ న్యూస్

చీరాల మీడియా కోసం కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు.. కౌంటింగ్ సమాచారం ఇవ్వకపోవడంతో ఫలితాల అప్‌డేట్‌కు ఇబ్బందులు. మీడియా గ్యాలరీ అడిగితే బురదలో కూర్చోవాలంటూ నిర్లక్ష్యపు సమాధానం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాకే ఈ దుస్థితి అంటూ జర్నలిస్టుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు నిర్లక్ష్యపు సమాధానం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాకే ఈ దుస్థితి అంటూ జర్నలిస్టుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు