BREAKING
పొన్నూరు ఎస్‌బీఐ లో ఒక్క కౌంటరే దిక్కు, గంటల తరబడి క్యూలో వినియోగదారులు టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు : మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) ఆగ్రహం : దాడిలో గాయపడ్డ కార్యకర్తకు పరామర్శ హకింపేట్ ఎడ్యుకేషనల్ హబ్‌లో వలస కూలీల కన్నీటి గోడు.. కూలి డబ్బుల కోసం ఆందోళన డిసెంబర్‌లో బంగ్లాకు వెళ్తా: షేక్ హసీనా నేపాల్ ప్రధాని భారత పర్యటనకు రంగం సిద్ధం లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు ₹2,814 కోట్ల పథకం పాత వాహనాలకు భారత్ (BH) సిరీస్ నంబర్ ప్లేట్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా ఎన్నికల ఫలితాలపై ఇరాన్‌లో సంబరాలు అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త కలుషిత నదిని శుభ్రం చేసి చర్మవ్యాధుల బారిన పడ్డ బిట్టు తబాహీ టైటాన్ క్యూ2 సమీక్ష: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ జార్ఖండ్ ఖుంటీ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి హైదరాబాద్ వేదికగా నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ 13వ పాలకమండలి సమావేశం 12వ డివిజన్ సమస్యలపై అధికారులకు కార్పొరేటర్ వినతి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ

పంట నష్ట పరిహారానికి మార్గదర్శకాలు విడుదల

Select Suryaa Now
పంట నష్ట పరిహారానికి మార్గదర్శకాలు విడుదల


*ఆత్మకూరు/మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని పంట నష్ట పరిహారం అందించడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిందని ఆత్మకూరు వ్యవసాయ మండల అధికారి రమేష్ నాయక్ తెలిపారు. గ్రామంలో ఎవరైతే రైతు వారి కంది మొక్కజొన్న పత్తి పంట వేసి ఎండిపోయిన పొలాలు గాలికి కింద పడిపోయిన పొలం కంది, పత్తి ,పూర్తిగా ఎండిపోయిన పొలం కలిగిన రైతులు మాత్రమే అర్హులు .వారి యొక్క ఫోటో తీసుకొని ఆన్లైన్లో నమోదుకు వారే అర్హులు అందరూ రైతులు గమనించాలని ఆయన తెలిపారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.