BREAKING
ఎక్స్ (X) డిజిటల్ రైట్స్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తూ వచ్చిన టేక్‌డౌన్ నోటీసులు బూటకం మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి... ఎం&ఎం క్యూ2 ఫలితాల్లో జోరు: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ ఎవోస్ కొనుగోలుతో అదానీ పోర్ట్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్యూ2 సమీక్ష: 15 టాప్ స్టాక్స్ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం: మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న వేణుగోపాల్ ధూత్‌ను బ్యాంక్రప్ట్‌గా ప్రకటించిన ఎన్‌సీఎల్‌టీ పోలీస్ స్టేషన్ ఆవరణలో కత్తిపోట్ల కలకలం క్యూ2 నిరాశతో థెర్మాక్స్ షేర్లలో భారీ అమ్మకాలు దేశంలో రెండో స్థానానికి ఏంజెల్ వన్.. క్యూ2 లాభాల్లో 58% వృద్ధి మనీష్ మల్హోత్రా దివాలి పార్టీలో ఐశ్వర్య-అభిషేక్: చేతిలో చెయ్యేసి గ్రాండ్ ఎంట్రీ! ఈ వారం మార్కెట్ టాకింగ్ పాయింట్స్ థానేలో చెట్లకు దీపావళి లైట్లంకరణపై వివాదం పీఎల్ క్యాపిటల్ క్యూ2 సమీక్ష: ఫ్రాక్టల్ అనలిటిక్స్ టార్గెట్ ప్రైస్

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

చీరాల : చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు.కౌంటింగ్ విధానాన్ని ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో వార్డు బ్యాలెట్ బాక్స్ లను ప్రారంభ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.