BREAKING
హాలీవుడ్ బాడీ హార్రర్ చిత్రంలో రోజమండ్ పైక్: 'ఫీడ్' ప్రాజెక్ట్‌తో సంచలనానికి సిద్ధం! 11 ఏళ్లకే హాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ ఆఫర్ చేశారు: 'లోగాన్' నటి డాఫ్నే కీన్ సంచలన నిజాలు! తుఫాన్ నష్ట ప్రభావాన్ని. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించిన మంత్రి తుమ్మల పొన్నూరు ఎస్‌బీఐ లో ఒక్క కౌంటరే దిక్కు, గంటల తరబడి క్యూలో వినియోగదారులు టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు : మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) ఆగ్రహం : దాడిలో గాయపడ్డ కార్యకర్తకు పరామర్శ హకింపేట్ ఎడ్యుకేషనల్ హబ్‌లో వలస కూలీల కన్నీటి గోడు.. కూలి డబ్బుల కోసం ఆందోళన డిసెంబర్‌లో బంగ్లాకు వెళ్తా: షేక్ హసీనా నేపాల్ ప్రధాని భారత పర్యటనకు రంగం సిద్ధం లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు ₹2,814 కోట్ల పథకం పాత వాహనాలకు భారత్ (BH) సిరీస్ నంబర్ ప్లేట్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా ఎన్నికల ఫలితాలపై ఇరాన్‌లో సంబరాలు అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త కలుషిత నదిని శుభ్రం చేసి చర్మవ్యాధుల బారిన పడ్డ బిట్టు తబాహీ టైటాన్ క్యూ2 సమీక్ష: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ

*చీరాల మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్‌లో కూటమికి ఆధిక్యం* * చైర్మన్ అభ్యర్థి హనీ స్పందనకు 3 ఓట్ల ఆధిక్యం * కౌన్సిలర్ స్థానాల్లో కూటమికి 15 ఓట్ల ఆధిక్యం చీరాల : చీరాల మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి టీడీపీ అభ్యర్థి హన

Select Suryaa Now
*చీరాల మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్‌లో కూటమికి ఆధిక్యం*   * చైర్మన్ అభ్యర్థి హనీ స్పందనకు 3 ఓట్ల ఆధిక్యం * కౌన్సిలర్ స్థానాల్లో కూటమికి 15 ఓట్ల ఆధిక్యం  చీరాల : చీరాల మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి టీడీపీ అభ్యర్థి హన

*చీరాల మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్‌లో కూటమికి ఆధిక్యం*

* చైర్మన్ అభ్యర్థి హనీ స్పందనకు 3 ఓట్ల ఆధిక్యం
* కౌన్సిలర్ స్థానాల్లో కూటమికి 15 ఓట్ల ఆధిక్యం

చీరాల : చీరాల మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి టీడీపీ అభ్యర్థి హనీ స్పందనకు 3 ఓట్ల ఆధిక్యం లభించింది. చైర్మన్ స్థానానికి మొత్తం 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, టీడీపీకి 40, వైసీపీకి 37, కాంగ్రెస్‌కు 11, బీఎస్పీకి ఒక ఓటు, నోటాకు ఒక ఓటు వచ్చాయి. ఒక ఓటు తిరస్కరణకు గురైంది.
అదేవిధంగా 44 వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కూటమి అభ్యర్థులకు 15 ఓట్ల ఆధిక్యం లభించింది.