BREAKING
మహిళలపై దాడిని ఖండిస్తూ శాలిగౌరారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నిరసన దక్షిణ ఆఫ్రికా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఎన్‌సి (ANC) కి భారీ షాక్ తుర్కియేలో మాజీ మంత్రికి జైలు శిక్ష ఉక్రెయిన్‌లో వందలాది హోటళ్లను అక్రమంగా స్వాధీనం చేసుకున్న రష్యా ఎక్స్ (X) డిజిటల్ రైట్స్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తూ వచ్చిన టేక్‌డౌన్ నోటీసులు బూటకం మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి... ఎం&ఎం క్యూ2 ఫలితాల్లో జోరు: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ ఎవోస్ కొనుగోలుతో అదానీ పోర్ట్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్యూ2 సమీక్ష: 15 టాప్ స్టాక్స్ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం: మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న వేణుగోపాల్ ధూత్‌ను బ్యాంక్రప్ట్‌గా ప్రకటించిన ఎన్‌సీఎల్‌టీ పోలీస్ స్టేషన్ ఆవరణలో కత్తిపోట్ల కలకలం క్యూ2 నిరాశతో థెర్మాక్స్ షేర్లలో భారీ అమ్మకాలు దేశంలో రెండో స్థానానికి ఏంజెల్ వన్.. క్యూ2 లాభాల్లో 58% వృద్ధి

తుఫాన్ నష్ట ప్రభావాన్ని. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించిన మంత్రి తుమ్మల

Select Suryaa Now
తుఫాన్ నష్ట ప్రభావాన్ని. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించిన మంత్రి తుమ్మల

సూర్యదమ్మపేట  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఈరోజు ఉదయం దమ్మపేట మండలంలో ఇటీవల కురిసిన తుఫాన్ నష్టాన్ని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో దమ్మపేట మండలంలో రోడ్లు మరియు వరి పంటకు నష్టం వాటిలిన నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాధారణ వ్యక్తిగా ద్విచక్ర వాహనంపై తిరిగి నష్టాన్ని పరిశీలించారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం జరిగిన నష్టం పై ప్రభుత్వానికి అధికారులు నివేదికలు ఇవ్వమని నేపథ్యంలో మంత్రి తుమ్మల  స్వయంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పంట నష్టాన్ని పరిశీలించటం విశేషం

సూర్య రిపోర్టర్ దస్తగీర్ దమ్మపేట