BREAKING
మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌ భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం

బ్యాలెట్ బాక్సులు మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలి

Select Suryaa Now
బ్యాలెట్ బాక్సులు మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలి

 


ఎంపీడీవో మహేష్


రావికమతం  అక్టోబర్ 6 మేజర్ న్యూస్ :  బ్యాలెట్ బాక్సులు  మరమ్మతులు పూర్తి అయ్యేవరకు  వేరొక పనిలోకి వెళ్ళవద్దని ఎంపీడీవో మహేష్ ఆదేశించారు. రావికమతం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉన్న  బ్యాలెట్ బాక్సులను ఆయన  మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  స్థానిక సంస్థల  ఎన్నికల కు సంబంధించి  బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులు మరమ్మత్తులు పూర్తి చేసే బాధ్యత  జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణరావుకు  అప్పగించమన్నారు . అవసరమైతే దినసరి వేతనానికి  కూలీలను  సమకూర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలన అధికారి సీతారామస్వామి  పాల్గొన్నారు.