BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

బ్రెయిన్ ట్యూమర్ బాధితుడు దాతల సహాయం కోసం ఎదురుచూపు

Select Suryaa Now
బ్రెయిన్ ట్యూమర్ బాధితుడు దాతల సహాయం కోసం ఎదురుచూపు

కొయ్యలగూడెం రూరల్  , మేజర్ న్యూస్ :ఎవరైనా కష్టాలలో ఉంటే చేతనైనంత సాయం చేయడం మానవతా ధర్మం . ఇది మానవతా సేవ యొక్క ముఖ్య ఉద్దేశం .

 కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామ గ్రామానికి చెందిన  బొమ్మ ఆనంద్ కుమారుడు  బొమ్మరూప దత్త సాయి గుప్త కు ఇటీవల  బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి బారిన పడడంతో 

వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు మానవతామూర్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు 

ట్రస్ట్ వంటి సేవా సంస్థల  చేయూతను ఊరుకోవడంతో 

మానవతావాదులు స్పందించి తమ యొక్క సహాయ సహకారాలను అందజేయాలని బొమ్మ ఆనంద్ కోరుకుంటున్నాం .

 విషయం మానవతా సభ్యులు దృష్టికి వెళ్లడంతో  బాధితుని పరామర్శించి , చికిత్స విధానం వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించి  చికిత్సకు 12 లక్షల రూపాయలు అవసరమని బాధితుడు తండ్రి

వివరించారు . . మానవత శాఖ నుండి  

మొత్తం 12 వేల రూపాయలు దత్త సాయి గుప్త కు అందజేయడం జరిగిందని సభ్యులు తెలిపారు . సీనియర్ మానవతా అధ్యక్షులు  ము ప్పెనపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ , ప్రముఖులు ,  ముందుకొచ్చి బాధితుడికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు .

ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు ,

పలువురు పాల్గొన్నారు. .