BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

బట్టేపాడులో విజయవంతంగా సిబిఎస్ క్యాంప్ నిర్వహణ

Select Suryaa Now
బట్టేపాడులో విజయవంతంగా సిబిఎస్ క్యాంప్ నిర్వహణ

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఏ పి ఎస్ ఏ సి ఎస్ / దిశా ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో సి ఎల్ డబ్ల్యూ -18 కర్రా శశికళ పర్యవేక్షణలో ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో శనివారం సిబిఎస్ క్యాంప్ నిర్వహించి టెస్టింగ్‌లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ పి సురేఖ, సి ఎల్ డబ్ల్యూ -17 ఆత్మకూరు శశికళ, ఐసీటీసీ కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ పాల్గొన్నారు. గ్రామ ఎం ఎల్ హెచ్ పి , ఏ ఎన్ ఎం , అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్తలతో పాటు ఏ ఎన్ సి మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది, గ్రామస్థుల సమన్వయం, సహకారంతో క్యాంప్ విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.