BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ

Select Suryaa Now
బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ

పాలకొండ, మేజర్ న్యూస్  జె.ఆర్.సి. ఆధ్వర్యంలో శుక్రవారం పాలకొండ పెదకాపు వీధి, జెడ్.పి. పాఠశాలలో సేవా సంస్థ బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. 'బాల వివాహాలు నాకే.. యోథే ముద్దూ' అంటూ నిరసన తెలిపారు. బాలికల విద్య, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి ఆర్. రమేష్ నాయుడు, సంస్థ ప్రతినిధి కె. నాగమణి పాల్గొన్నారు.