బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ నెట్ బాల్ పోటీల నందు అద్భుత ప్రతిభ
వింజమూరు మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం డి ఎల్ ఎన్ ఆర్ ఉన్నత పాఠశాల నందు జరిగిన నెట్ బాల్ ఎంపికలలో అండర్ 14 17 19 విభాగాలలో వింజమూరు బాలుర ఉన్నత పాఠశాలలకు చెందిన ఎస్ సాయి హర్షా రెడ్డి కే రిత్విక్ బి అర్జున్ రాజు బీబీ అపర్ణ కే యమున కె రిషిత డి చైతన్య లక్ష్మి జి గీతిక బి రుద్రమదేవి ఆర్ మన్విత సిహెచ్ జోష్ణ షేక్ మౌలా పర్వీష్ డి జస్వంత్ కె బద్రి నారాయణ కే యశ్వంత్ డి ప్రశాంత్ జే పూర్ణ మహేష్ ఎం లోకేష్ ఎస్కే తాజుద్దీన్ ఎస్ పెంచల తనుష్య బి వెంకట లాస్య లు జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయిలో పాల్గొనేందుకు అర్హత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వీరరాఘవులు పాఠశాల పిడి ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం వ్యాయామఉపాధ్యాయులు అంజయ్య ఎం సుమలత జి ప్రసన్న కుమారి ఎన్ మాచర్ల అభినందించారు.