BREAKING
నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు!

రక్తదానం మనందరిబాధ్యత ఇదే మనం సమాజానికి ఇచ్చే గొప్ప భద్రత.

Select Suryaa Now
రక్తదానం మనందరిబాధ్యత ఇదే మనం సమాజానికి ఇచ్చే గొప్ప భద్రత.

 

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం.

రక్తదానం చేసిన 65 మంది.

సూర్య న్యూస్ దర్శి. 

రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యత అని వాడు సమాజానికి ఇచ్చే గొప్ప భద్రత అని దర్శి డిఎస్పి పి .బాలమురళీకృష్ణ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో  భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని డిఎస్పి బాలమురళీకృష్ణ ప్రారంభించారు. దర్శి పోలిస్ సబ్ డివిజన్ పరధిలోని అద్దంకి,దర్శి సర్కిల్లలోని అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది,స్థానిక డిగ్రీ కళాశాలల విద్యార్థులతో మెగా రక్తదాన  శిబిరంలో పాల్గొన్నారు. 65 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి,అద్దంకి సిఐలు నాగమల్లేశ్వరరావు, సుబ్బరాజు,ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాల బ్లడ్ బ్యాంకు డాక్టర్ సంధీప్ శ్రీనివాస్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు ,మానవతా స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.