BREAKING
ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం

21వ డివిజన్లో కూటమి అభ్యర్థి వెంకట సాయికి మద్దతుగా కదిలిన యువసేన.. ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన..

Select Suryaa Now
21వ డివిజన్లో కూటమి అభ్యర్థి వెంకట సాయికి మద్దతుగా కదిలిన యువసేన..  ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన..

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకట సాయికి మద్దతుగా యువసేన కదిలింది. ప్రచారంలో జనసేన నాయకత్వం దూసుకుపోతోంది. ప్రజలతో మమేకమవుతూ వెంకట సాయి  సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని.. ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. త్రిబుల్ ఇంజన్ సర్కారు ద్వారా నగర అభివృద్ధి  మరింత వేగం పుంజుకుంటుందని, కావున  మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు, కార్పొరేటర్ అభ్యర్థి వెంకట సాయి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సిద్దు తెలుగుదేశం, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..