BREAKING
రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్ గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పరిశీలన ఎన్విడియాకు దీటుగా గూగుల్ ఏఐ చిప్స్ మంథని పుష్కర ఘాట్‌కు రూ.23 కోట్లు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం ఫ్రాన్స్‌ దేశంలో జాత్యహంకారాన్ని ప్రోత్సహిస్తోందంటూ మితవాద పార్టీలపై ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆగ్రహం! ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు

కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన

Select Suryaa Now
కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన

మర్రిపాడు మేజర్ న్యూస్ :   మర్రిపాడు మండలంలోని కంపసముద్రం గ్రామంలో గురువారం గోపవరం వెంకటేశ్వరరెడ్డి, అశ్విని దంపతుల ఆధ్వర్యంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి భక్తుల ద్వారా చందాలతో పాటుగా వెంకటేశ్వరరెడ్డి దంపతులు తమవంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో   గోపవరం కాంతరెడ్డి , మస్తాన్ రెడ్డి,బద్వేల్ నారాయణరెడ్డి,  బద్వేలు ఆంజనేయ రెడ్డి,  చెన్ను శ్రీధర్ రెడ్డి, బోవెల్ల రాజారెడ్డి, నారపురెడ్డి సుబ్బారెడ్డి, మల్లు స్వాతి రెడ్డి,  గుండుబోయిన వెంకయ్య,  డబ్బుకొట్టు కృష్ణ,  డబ్బు కొట్టు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.