BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

అత్యంత పారదర్శకత, పటిష్ట బందోబస్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా

Select Suryaa Now
అత్యంత పారదర్శకత, పటిష్ట బందోబస్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా

సూర్య స్టేట్ బ్యూరో.

 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్రపునేట పంచాయతీ ఎన్నికలపై నిర్వహించారు. ప్రకాశం జిల్లా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు, అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ పి రాజబాబు కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ఆలు నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా సన్నద్ధత వివరాలను వివరించిన కలెక్టర్ పి. రాజాబాబు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా, ఎన్నికల కోడ్ అమలుపై కమిషన్ ప్రధాని ఎన్నికల అధికారి కీలక దిశానిర్దేశం చేశారు పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సుల భద్రత మరియు ఓటర్లకు కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
     ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, రెవెన్యూ అధికారి వెంకటరమణ, డిపిఓ అనుపమ, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు......