BREAKING
గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. 18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం. కళకే కళంకితులు.. జనసేనలోకి వలసల వెల్లువ. తక్కెళ్ళపాడులో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 10 కుటుంబాల చేరికలు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు అన్నవరం గ్రామంలో కూటమి నాయకులతో సామినేని ఉదయభాను ప్రత్యేక సమావేశం షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలపై సల్మాన్ ఖాన్ స్పెషల్ విష్.. మీ ప్రేరణతోనే కష్టపడ్డానంటూ కింగ్ ఖాన్ బదులు!

అన్నవరం గ్రామంలో కూటమి నాయకులతో సామినేని ఉదయభాను ప్రత్యేక సమావేశం

Select Suryaa Now
అన్నవరం గ్రామంలో కూటమి నాయకులతో సామినేని ఉదయభాను ప్రత్యేక సమావేశం

అన్నవరం గ్రామంలో కూటమి నాయకులతో సామినేని ఉదయభాను ప్రత్యేక సమావేశం

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి  సామినేని ఉదయభాను.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామంలో వెలమాటి చిట్టిబాబు అధ్యక్షతన కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల కార్యాచరణపై నాయకులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

బలుసుపాడు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి పసుల మణి, జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కోసూరు ప్రహ్లాదు కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని, సైకిల్, గాజు గ్లాసు గుర్తులపై ఓటు వేయాలని కోరారు.

ఈ సమావేశంలో కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా