BREAKING
18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం. కళకే కళంకితులు.. జనసేనలోకి వలసల వెల్లువ. తక్కెళ్ళపాడులో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 10 కుటుంబాల చేరికలు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు అన్నవరం గ్రామంలో కూటమి నాయకులతో సామినేని ఉదయభాను ప్రత్యేక సమావేశం షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలపై సల్మాన్ ఖాన్ స్పెషల్ విష్.. మీ ప్రేరణతోనే కష్టపడ్డానంటూ కింగ్ ఖాన్ బదులు! నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు దశాబ్ద కాలపు ప్రేమ కథకు ముగింపు.. 'ఎ లవ్ అదర్ దాన్ యువర్స్' కే-డ్రామా క్లైమాక్స్ విశ్లేషణ! రామాయణ సినిమాపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. రిలీజ్‌కు ముందే పైరసీ, లీకులకు చెక్ పెడుతూ సంచలన తీర్పు! తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాకు గట్టి షాక్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు వెల్దుర్తి బీసీ హాస్టల్, గురుకులాన్ని తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు

Select Suryaa Now
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు

 కైకలూరు, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో విడత ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 5వ తేదీ గురువారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బి.సత్యనారాయణ తెలిపారు. గతంలో ప్రకటించిన నవంబర్ 3వ తేదీ స్థానంలో నవంబర్ 5వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని పరిశ్రమలు, సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఇతర యాజమాన్యాల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఈ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, జోన్-II, ఏలూరు ఎ.గణేషన్ ఆదేశాల మేరకు ఈ పత్రికా ప్రకటన విడుదల చేసినట్లు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బి.సత్యనారాయణ వెల్లడించారు.