BREAKING
నిద్రలేమి మనుషులను ఎంతలా దెబ్బతీస్తుంది? ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ప్రతిరోజూ నడక ఎంత ముఖ్యం? వ్యాయామం చేయలేని వారికి వాకింగ్ ఎందుకు అద్భుతమైన అలవాటు? టీడీపీ, వైసీపీకి భిన్నంగా కొత్త రాజకీయ వేదిక: విజయసాయిరెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు గంగాయపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటిన మంజుల, మౌనిక.. అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసు: ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ అక్టోబర్ 6కి వాయిదా అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగి కుమారుడికి - ఉద్యోగం కల్పించాలని - జెఎండీకి వినతి సురేంద్రబాబు కుటుంబానికి మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని - విజ్ఞప్తి మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్

అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

Select Suryaa Now
అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

 

( మల్లికార్జున సూర్య స్టాఫ్ రిపోర్టర్)

అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రముఖ బహుళజాతి సంస్థ మదర్‌సన్ ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. కళాశాలకు చెందిన చివరి సంవత్సరం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు 250 మంది ఈ ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారు. రాత పరీక్ష, బృంద చర్చ, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి 89 మంది విద్యార్థులను శిక్షణార్థి ఇంజినీర్లుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల వేతనం అందించనున్నట్లు కళాశాల ప్రాంగణ నియామకాల, నైపుణ్యాభివృద్ధి సంచాలకులు డా. ఎం. సురేంద్ర నాయుడు తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ, ఉపన్యాసాలు, సదస్సులు, వృత్తి మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎం. అనంతరాముడు, ఉపాధ్యక్షుడు ఎం. రమేష్ నాయుడు, ప్రిన్సిపాల్ డా. కుటాల శ్రీనివాసులు, అధ్యాపకులు అభినందించారు.