BREAKING
ఎన్నికల భద్రతపై ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన పీటీసీ సందర్శించిన డీఐజీ విశాల్ గున్ని అంతంపల్లి దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా మామిడి గుండాల భూముల రీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఎన్నికల కమిషన్ల ను రద్దు చేయాలి..... *2023 ఎన్నికల కమీషన్ చట్టాన్ని రద్దు చేయాలి ఫామ్ ఫండ్  ఉపాధి హామీ పనులు ప్రారంభం నామినేషన్ పత్రాల కోసం వైసిపి చైర్మన్ అభ్యర్థి హర్షిని మున్సిపల్ కార్యాలయంలో బైఠాయింపు. మడ్డువలసలో వీధి కుక్కలు కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు కృత్రిమ మేధస్సు షేర్ల క్షీణత మరియు బాండ్ల మార్కెట్ పరిణామాలు అమీనాపూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం - ఆరుగురిపై దాడి *ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు.... *నామినేషన్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి పోప్ సిఫ్రియన్ ఆరోగ్య పరిస్థితిపై వాటికన్ కీలక ప్రకటన ఘనంగా బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ జన్మదిన వేడుకలు. గౌతమ్‌పూర్‌లో చెట్ల తొలగింపు బిల్లులపై వివాదం!

అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు

Select Suryaa Now
 అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; జువ్వలపాలెం శ్రీ లలితాదేవి ఆలయంలో నేడు లలితాదేవి సరస్వతి అమ్మవారిగా పూజలు అందుకున్నారు. నేడు మూలా నక్షత్రం కావడంతో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. మానేపల్లి శ్రీనివాసరావు, వేద రాజేశ్వరి దంపతులు పీఠాలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నందు శ్రీ చక్రం ఏర్పాటు చేసి దానికి అభిషేకాలు నిర్వహించారు.  అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా వారందరికీ పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా