అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలు
కడప జిల్లా,బ్రహ్మంగారిమఠం లో వెలసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.ఈ ఉత్సవాలు అమ్మవారి శాల(ఆర్యవైశ్య సభ)అద్యక్షులు అయ్యపు వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో వైభోగంగా నిర్వహిస్తున్నారు.మొదటి రోజైన ఆదివారం వెంకట సురేష్ బాబు దంపతులు మరియు కమిటీ సభ్యుల దంపతులు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
రిపోర్టర్: బొర్రా శివరామిరెడ్డి, మైదుకూరు,కడప జిల్లా