BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

అంగన్వాడీల సేవలు అభినందనీయం..

Select Suryaa Now
అంగన్వాడీల సేవలు అభినందనీయం..

బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్: అంగన్వాడీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి,  ఏ ఎం సి  డైరెక్టర్  జారం. చాందిని తెలిపారు. మండలంలోని  రెడ్డిగణపవరం  సెక్టార్ పరిధిలో  అంగన్వాడీ ఉత్సవం  కార్యక్రమం గురువారం నిర్వహించారు.         సిడిపిఓ  యు వి  పద్మావతి  సూపర్వైజర్ ఝాన్సీలు మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన ఆహారం  అందించడంలోనూ  వారి సంరక్షణలోనూ   అంగన్వాడీ టీచర్లు  కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు.  అంగన్వాడి టీచర్స్ అందించే సేవలకు అంగన్వాడీ లబ్దిదారులు 24 మంది టీచర్లను   ఘనంగా సన్మానిoచ్చారు. ఈ కార్యక్రమ నిర్వహణకు  గుత్తుల సురేష్, గుజ్జు రామారావు,కె.రమేష్ , ఎస్ కె ముస్తఫా, టి. రమేష్ లు సహాయ సహకారాలు అందించినట్లు తెలియజేశారు. 

 

మధు (నాని) బుట్టాయిగూడెం