BREAKING
దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు

అద్దంకి మున్సిపల్ చైర్మన్ పీఠం 'జనరల్ కేటగిరీ'.

Select Suryaa Now
అద్దంకి మున్సిపల్ చైర్మన్ పీఠం 'జనరల్ కేటగిరీ'.

సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన స్థానిక మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీగా ప్రకటన వెలువడింది. చైర్మన్ స్థానం జనరల్ కావడంతో స్థానిక రాజకీయాల్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తం 32 వార్డులు కలిగి ఉన్న ఈ మున్సిపాలిటీలో 31,895 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు ఏడు, బీసీలకు ఎనిమిది, ఓసి కి 16 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.