BREAKING
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్ టెక్ షేర్ల జోరుతో లాభాల్లో సూచీలు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ

అభివృద్ధి చేశాం.. ఆదరించండి!

Select Suryaa Now
అభివృద్ధి చేశాం.. ఆదరించండి!

డోన్ రూరల్ (మేజర్ న్యూస్):గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వార్డుల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించాలని 15, 16వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు టి.ఇ. దినేష్ గౌడ్, దానమ్మలు ఓటర్లను అభ్యర్థించారు.బుధవారం ఆయా వార్డుల్లో వారు విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అపార మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాము గెలిస్తే వార్డుల్లోని పెండింగ్ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు. సూర్య ప్రతినిధి తారక్ నంద్యాల జిల్లా డోన్ మండలం