BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి

Select Suryaa Now
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం.  పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి

 

*కల్లూరు అర్బన్ 34వ వార్డు కృష్ణానగర్‌లో కుట్టు మిషన్ల ద్వారా జీవనం సాగిస్తున్న అజయ్ కుమార్ కుటుంబం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో వ్యాపారం కోసం కొనుగోలు చేసి ఉంచిన చీరలతో పాటు ఫ్రిడ్జ్, కుట్టు మిషన్లు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబ జీవనాధారం తీవ్రంగా దెబ్బతింది..*

*ఈ విషయం తెలుసుకున్న కాటసాని రామభూపాల్ రెడ్డి  వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు..*

*అనంతరం కాటసాని రామభూపాల్ రెడ్డి  సమక్షంలో అచ్చిరెడ్డి ఎద్దుల శివారెడ్డి  మాజీ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి  బాధిత కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు..*

ఈ కార్యక్రమంలో వెంకట సాయికృష్ణ  ఇలియాస్ భాష జగదీష్ మరియు వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…