BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన దర్శి డి .యస్. పి బాలమురళీకృష్ణ.

Select Suryaa Now
ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన దర్శి డి .యస్. పి బాలమురళీకృష్ణ.

సూర్య న్యూస్.దర్శి.

పట్టణంలోని పొదిలి రోడ్డు జాన్ కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. 
అక్టోబర్ 10 వ తేదీ ప్రారంభించనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయ ప్రారంభోత్సవమునకు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలతో పాటు అంబేద్కర్ వాదులు దళిత నాయకులు సామాజికవేత్తలు తదితరులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజికసేవా సంఘం అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్. ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే. కోశాధికారి ఇత్తడి జోషి. సమితి ముఖ్య సలహాదారులు నేరెళ్ల జోన్. కార్యదర్శి దిడ్ల రమేష్ సమితి కమిటీ సభ్యులు ఇత్తడి జాన్. ఇత్తడి ఫ్రాంక్లిన్. మక్కెన దీవెనరాజు. గర్నెపూడి గురు. దళిత నాయకులు గోళ్ళ పాటి అచ్చయ్య. గర్నెపూడి ప్రసన్న కుమార్. పలువురు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.