BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

8న రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్

Select Suryaa Now
8న రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి ఈనెల 8 వ తేదీన మార్టూరు, యద్దనపూడి మండలాల్లో పర్యటించనున్నారు. రూ.20.27 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. 
•మధ్యాహ్నం 1.00 గంటలకు ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
•మధ్యాహ్నం 1.30 లకు క్యాంప్ కార్యాలయంలో 135 మందికి 67.28 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తారు.
•సాయంత్రం 2.00 గంటలకు రూ.2.90 కోట్లతో మార్టూరు టు ద్రోణాదుల వయా రాజుగారిపాలెం ఆర్ అండ్ బి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు