18 కిమీ వేగంతో కదులు తున్నతుపాన్
అమలాపురం మేజర్ న్యూస్ అర్నబ్ తుపాన్ ప్రభావం గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 140 కి.మీ., మచిలీపట్నంకు 230 కి.మీ., బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతం
రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం
తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
అత్యంత కీలక సమయం ప్రజలు బయటకు రావొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:
కాసేపట్లో పోలవరం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీవర్షాలుఅత్యంత కీలక సమయం బయటకు రావొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ