BREAKING
నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం గ్రామఅభివృద్ధికి పనిచేస్తా ఆశీర్వదించి ఓటెయ్యండి మేము కష్టపడి పైకి వచ్చాం.. అందుకే మా విజయాల గురించి గొప్పలు చెప్పుకోము: డాక్టర్ శ్రీరామ్ నేనే కొల్లాయి వలస సర్పంచ్ పీఠం వందనాలకు విజయం వరించే నా.. ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి తొలి సమరం నేడే నేడు పంచాయతీ పోరు.. అభ్యర్థుల గుండెల్లో బేజారు గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి

16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది

Select Suryaa Now
16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది

ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ,16వ వార్డులోని స్వర్ణ వార్డు సచివాలయం-5, 9కు చెందిన సిబ్బంది 16వ వార్డు కార్పొరేటర్ ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్  ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు మాట్లాడుతూ, వార్డు పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ సేవలు, అవసరమైన సహాయం అందించడంలో సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వివిధ సమస్యలపై సచివాలయానికి వచ్చే ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సానుకూలంగా  పరిష్కార దిశగా కృషి చేయాలని కోరారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఉపాధ్యక్షులు కిల్లంశెట్టి శ్రీనివాసరావు, మంగరాజు, గణపతి, కనకల శ్రీను, ఓశెట్టి పైడ్రాజు,మహాపాత్రో గోపికృష్ణ, కొండల గోవిందు, బాయిశెట్టి యోగి, గురజాపు వాసు, గిరి, తదితరులు పాల్గొన్నారు.