BREAKING
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం

14వ వార్డులో రావాడ గణపతిరావు ముమ్మర ప్రచారం...

Select Suryaa Now
14వ వార్డులో రావాడ గణపతిరావు ముమ్మర ప్రచారం...

 

నరసన్నపేట నవంబర్ 20 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ 14వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న రావాడ గణపతిరావు శుక్రవారం సాయంత్రం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. 14వ వార్డు సభ్యుడిగా తనకు అవకాశం కల్పించి ఆదరించాలని కోరారు. ఆదివారం స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు  దాఖలు చేయనున్నట్లు తెలియజేస్తూ, తన నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మమేకమవుతూ వారి ఆదరాభిమానాలను కోరారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.