BREAKING
అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలి కాళ్యపూర్ కు 11 నూతన పెన్షన్లు మంజూరు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. తడగొండలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని పరిశీలించిన తహసీల్దార్.. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్.. ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి

వివాహ శుభకార్యాలలో పాల్గొన్న తిరుపతి రెడ్డి..

Select Suryaa Now
వివాహ శుభకార్యాలలో పాల్గొన్న తిరుపతి రెడ్డి..

కోస్గి (సూర్య న్యూస్)నవంబర్ 20: కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుముల తిరుపతి రెడ్డి కోస్గి మండలం కేంద్రం జరిగిన పలు వివాహ వేడుకలలో పాల్గొన్నారు.శుక్రవారం కోస్గి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ సోదరుని కుమార్తె వివాహం పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్ లో జరిగిన ఓఎల్లి వేడుకలకు ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అదే విదంగా ఎల్ ఎన్ గార్డెన్ లో జరిగిన మరో పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈసందర్బంగా కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్,మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి,భానునాయక్, తుడుం శ్రీనివాస్,మాస్టర్ శ్రీనివాస్,ఈద్రిస్,బాలేష్,బెజ్జు రాములు, విద్యాసాగర్,టెంట్ నర్సిములు తదితరులు పాల్గొన్నారు..