BREAKING
అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలి కాళ్యపూర్ కు 11 నూతన పెన్షన్లు మంజూరు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. తడగొండలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని పరిశీలించిన తహసీల్దార్.. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్.. ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి

కాళ్యపూర్ కు 11 నూతన పెన్షన్లు మంజూరు

Select Suryaa Now
కాళ్యపూర్ కు 11 నూతన పెన్షన్లు మంజూరు

సూర్య రెంజల్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో   గ్రామానికి నూతనంగా 11 ఆసరా/చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని సర్పంచ్ రెమ్మ భానుచందర్ తెలిపారు. రెంజల్ మండలంలోని కాళ్యపూర్ లోని  పేదలకు అండగా నిలుస్తూ నూతన పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ ప్రజల- పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు ఇస్మాయిల్, లబ్ధిదారులు ఉన్నారు.