BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ…

Select Suryaa Now
విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ…

నర్సాపూర్;నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామ శివారులో గత వారం రోజుల క్రితం  గుర్తుతెలియని దుండగులు  బ్రహ్మంగారి విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ శనివారం నర్సాపూర్ పట్టణంలో విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్  మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో నూతన విగ్రహాన్ని తానే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. విశ్వకర్మ సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆలయ నిర్మాణంలోనూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేఘమాల, కార్యదర్శి స్వాతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,విశ్వకర్మ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు..