BREAKING
ఘనంగా పూలే వర్ధంతి నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశానికి గొడ్డలి పెట్టు వైరల్ మీమ్స్ కోసం రాయము.. పాత్రల బలంతోనే హాస్యం పండుతుందన్న పంచాయతీ రచయిత చందన్ కుమార్ హాలీవుడ్ దిగ్గజాల కంటే మన నటుల ప్రతిభే గొప్పది.. సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు దిల్‌జిత్ దొసాంజ్ కచేరీలో సన్యా మల్హోత్రా స్టేజ్ డ్యాన్స్.. సందడి చేసిన కరిష్మా కపూర్ చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు

విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ చారి నియామకం

Select Suryaa Now
విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ చారి నియామకం

చేవెళ్ల : విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బ్రహ్మశ్రీ కమ్మరి సత్యనారాయణ చారిని నియమించినట్లు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మశ్రీ నౌండ్ల సంతోష్ చారి తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర సలహాదారులు బ్రహ్మశ్రీ తల్లోజు చిన్నన్న చారి, బ్రహ్మశ్రీ నందిపేట రవీంద్ర చారి, రాష్ట్ర మహిళా కన్వీనర్ నాగారం కవిత రాణి, సిద్ధాంతం శ్యామల సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు.

కమ్మరి సత్యనారాయణ చారికి ప్రజాసేవలో గతంలో మంచి అనుభవం ఉందని, ఆ అనుభవంతో సంఘ అభివృద్ధికి, బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ చారికి శుభాకాంక్షలు తెలిపారు.