BREAKING
తె ర్లాం లో 72.28 శాతం పోలింగ్ జిడిపి లెక్కింపుల మార్పుతో దాదాపు 60 శాతం పెరిగిన ఇథియోపియా ఆర్థిక వ్యవస్థ దేశ ప్రగతిలో జర్నలిస్టుల సేవలు నిరుపమానం ఈ నగరానికి ఏమైంది 2 చిత్రంలో శ్రీనాథ్ మాగంటి భారీ సవాల్: పాత్ర మార్పుపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు 2023 తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించిన క్రిస్టియానో రోనాల్డో: శకం ముగిసిందన్న ఫుట్‌బాల్ ప్రపంచం వరద బాధితులకు బియ్యం, కూరగాయల -పంపిణీ చేసిన-కాసానిపద్మ చంద్ర మోహన్-ఉదయ్ జ్యోతి ప్రసాద్* ముడి పదార్థాలను నిల్వ చేసుకోవాలి..జర్మనీ నేత ఫ్రెడ్రిచ్ మెర్జ్ పిలుపు ఎన్నికల విధుల్లో విద్యార్థుల సేవలు అభినందనీయం! విశాఖలో ఆధునిక దంత వైద్య విప్లవానికి నాంది! ఉక్రెయిన్ శాంతి చర్చల్లో ఐరోపా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అండర్-19 ఆసియా కప్ 2026: మలేషియాపై 9 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ ---ప్రజా సమస్యల పరిష్కారమే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యం! ---ఖమ్మం కార్పొరేషన్ లో పొత్తు కుదిరితే కాంగ్రెస్తో ఉంటాం లేకపోతే సొంతంగా నిలబడతాం. ---ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం తప్పదు. ఐ.యు.ఏం.ఎల్.బలమైన శక్తిగా తెలంగాణలో తయారు చేస్తాం. --- మీడియా సమావేశం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్ భారత్ రెన్యూవల్ ఎనర్జీ సమ్మిట్‌లో ఉపరాష్ట్రపతి ఉద్ఘాటన బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు: అద్భుత శతకంతో కనీవిని ఎరుగని రీతిలో విండీస్‌ను ఆదుకున్న అమీర్ జాంగూ

విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ చేసిన -ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

Select Suryaa Now
విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ చేసిన -ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ అందజేశారు. విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించేందుకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జి. వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపల్ ఈ. రవి ప్రకాష్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ తీగల సునేందర్, వైస్ చైర్మన్ బాదం రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కా రాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సందడి రవీందర్ రెడ్డి,నాగర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్