ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షకీల్ ను మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ "దళితరత్న" తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు
--ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షకీల్ ను మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ "దళితరత్న" తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు
ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధుల సమావేశం ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా అధ్యక్షతన ఖమ్మం రెస్టె ఇన్ హోటల్ ( ఫంక్షన్ హాల్) బైపాస్ రోడ్డు ఖమ్మం నగరంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మం నగరంలో జరిగిన సమావేశానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా ఆహ్వానించినారు.ఆ సమావేశానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ తరపున నాయకులు బొడ్డు గురవయ్య, మునగలేటి వీరస్వామి, పిల్లిగుండ్ల ముత్తయ్య, కృష్ణ మురళి మధు తదితరులు వెళ్లి సంఘీభావం తెలిపారు