BREAKING
సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్ వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య

వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ కమల.

Select Suryaa Now
వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ కమల.

వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ కమల.


వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కర బాధ్యత అని దుమ్ముగూడెం ఎఫ్ఆర్ఓ కమల అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ 2026 వేడుకలను  ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అడవులు,వన్యప్రాణులు జీవవైవిధ్యం పరిరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అటవీ శాఖ అధికారుల చేతుల మీదుగా ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ కమల,డిప్యూటీ ఆర్‌వో సుజాత,ఎఫ్‌బీవో రహీం, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మల్లెల శ్రీనివాసరావు,సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి సుమన్ దుమ్ముగూడెం